Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిషన్ రెడ్డిపై కోర్టులో కేసు కొట్టివేత

హైదరాబాదు నాంపల్లి కోర్టులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేశారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీజేఏసీ పిలుపునిచ్చిన సకలజనుల సమ్మెలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కిషన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

More Telugu News